Top Tollywood Producer Dil Raju's nephew Ashish will play the lead role in the upcoming film "Selfish".
#AshishReddy
#Selfish
#AnilRavipudi
#DilRaju
#RowdyBoys
#Sukumar
#Tollywood

అగ్ర నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ ప్రధాన పాత్రలో రూపొందనున్న చిత్రం “సెల్ఫిష్”. ఈ చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అధికారికంగా ప్రారంభమైంది. తమిళ స్టార్ ధనుష్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు.